భర్తను తాగుడు మాన్పించేందుకు ఆయుర్వేద వైద్యుల దగ్గరికి భర్తను తీసుకెళ్లిన మహిళ ఏకంగా ఆయుర్వేద వైద్యుడితో అక్రమ సంబంధానికి తెరలేపి చివరికి భర్తను అంతమొందించిన ఘటన హైదరాబాద్ నగరంలోని ఘట్కేసర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.