లండన్ బేస్డ్ పాకిస్తానీ యాక్టివిస్ట్ అనిలా గుల్జార్ సమాచారం ప్రకారం ప్రధానంగా పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దారుణాలపై అక్కడి హిందూ దేవాలయ సంఘాలు ఫిర్యాదులు చేసినా పాకిస్థాన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అనిలా గుల్జార్ పేర్కొన్నారు.