ప్రస్తుతం కేంద్రం అనుమతి తో సినిమా థియేటర్ తెరుచుకున్నప్పటికీ ఇప్పట్లో కొత్త సినిమాలేవీ లేకపోవడం ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాల షూటింగులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొన్ని రోజుల వరకు నిరీక్షణ తప్పదు అని అర్థమవుతుంది.