1983లో ప్రపంచకప్ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న 83 సినిమాను క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.