ఐటీ సిటీ బెంగళూరును ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. భారత్ లో విధ్వంసం సృష్టించడానికి సిరియాలో శిక్షణ తీసుకున్న ఐదుగురు ఉగ్రవాదులు బెంగళూరులో తిష్ట వేసినట్లు ఎన్ఐఏ గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో బెంగళూరు నగర వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి