పూర్వకాలంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో ప్రయోగించిన బాంబు ఒకటి పేలకుండా అలానే ఉండిపోయింది. అయితే ఈ విషయాన్నిఒక సంవత్సరం క్రితం పోలాండ్ లో ఈ బాంబును గుర్తించారు. దీనిని నాజీ యుద్ధ నౌకపై వేసినదిగా గుర్తించారు. ఈ బాంబు బరువును చూస్తే 5 టన్నులు (5వేల కేజీలు) ఉంది.. దీనిలో అంతేకాకుండా 2400 కేజీల పేలుడు పదార్థం ఉందన్న విషయాన్ని గుర్తించారు.