మన దేశంలో ఉపయోగించే ముడిచమురులో ఎక్కుబాగం పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఈ కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభంతో చోటు చేసుకున్న పరిణామాలతో ..కీలక నిర్ణయాన్ని తీసుకున్న మోడీ సర్కారు ముందస్తుగానే ఎక్కువ మోతాదులో ముడి చమురును కొనుగోలు చేయడం ద్వారా దేశానికి రూ.5వేల కోట్లు ఆదా చేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.