అన్యమతస్థున్ని ప్రేమించింది అనే కారణంతో కోపంతో ఊగిపోయిన తండ్రి కన్న కూతురిని హతమార్చిన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.