ఈ పండుగ సీజన్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఒప్పందం కుదరక పోవడంతో ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు భారీగా చార్జీలు వసూలు చేస్తున్న తరుణంలో ఎంతో మంది ప్రయాణికుల జేబులు ఖాళీ అవుతున్నాయి.