అమెరికాలో వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్న భారతీయ విద్యార్థుల అరెస్ట్. అక్రమ నివాసం పేరిట విద్యార్థులను నిందితులుగా చూపి అమెరికా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.... ఎడ్యుకేషన్ అనంతరం ఎటువంటి జాబు చేయకుండా ఖాళీగా ఉండడం వల్ల వారికి ఈ పరిస్థితి ఏర్పడింది. అసలు విషయం ఏమిటంటే....భారతీయ విద్యార్థులైన 11 మందిని ఫెడరల్ లా ఎన్ఫోర్సుమెంటు పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.