పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల గురించి వారి గొప్పతనం గురించి మాట్లాడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, సినిమా వారంటే పైనుండి ఊడిపడలేదు, మేమూ మామూలు మనుషులమే. మాకూ కష్టాలు మరియు బాధలు ఉంటాయి. మమ్మల్ని ఏదో పెద్ద కోటీశ్వరుల్లా చూడడం ఆపండి అని ప్రజలకు మొదటిగా తెలియచేసారు.