ఈ దర్యాప్తులో ప్రధానంగా కొంత మంది ప్రముఖులు అలాగే వారి బంధువులు పేర్లు కూడా ఉన్నాయి. ఇక పోతే ఈ జాబితాలో ఆదిత్య అల్వా కూడా నిందితులుగా ఉన్నారు. ఆదిత్య అల్వా మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సోదరుడు. శాండల్ వుడ్ డ్రగ్ కేసులో కాటన్పేట్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ లో ఆదిత్య 6వ నిందితుడిగా ఉన్నారు.