దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. సిద్దిపేటలో రఘునందన్‌రావు ఉన్న ఆయన ఇంట్లో, వారి అత్తారింట్లో మరియు బంధువుల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు జరిపారు పోలీసులు. కొంత సమయం తర్వాత ఈ సోదాల్లో రఘునందన్ రావు బంధువుల ఇంట్లో ఏకంగా రూ.18.67 లక్షలు డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.