తెలంగాణలో తాజాగా వికారాబాద్ అడవుల్లో కాల్పులు ఎంత హడలెత్తించాయో అందరికీ తెలిసిందే. ఈ కాల్పుల గురించి పోలీస్ అధికారులు విచారణ కొనసాగిస్తుండగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా ఫామ్ హౌస్ దగ్గరే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.