కరోనా వైరస్ కేసులు ప్రస్తుతం తగ్గుతున్నప్పటికీ త్వరలో మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందని అందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉండాలి అని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.