ఓ వ్యక్తి తాగి తూలుతూ నడిరోడ్డుపై పడిపోవడంతో ఆ వ్యక్తిని తప్పించబోయి ఏకంగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి బస్సు గుంత లోకి వెళ్ళిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం లో చోటుచేసుకుంది.