ఎస్వీబిసి కొత్త చైర్మన్ గా నియమితులైన నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర వచ్చే రెండు సంవత్సరాలపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.