2010 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ క్విడ్ ప్రో కో పేరుతో కొన్ని సంస్థలకు మైనింగ్ లైసెన్సులు, భూములు మరియు ఇతర అవకాశాలు ఇచ్చి తన సంస్థ యినా జగతి లో పెట్టుబడులు పెట్టించుకున్నారు అనే విషయంపై అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శంకర్ రావు మరియు దివంగత మాజీ ఎంపీ ఎర్రంనాయడు హై కోర్ట్ లో వేసిన పిటీషన్లతో ఈ కేసులు నమోదు చేసారు.