చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో దీపావళికి దిగుమతి చేసుకునే వస్తువులు నిషేధించింది భారత ప్రభుత్వం. ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో దీపాలు అలంకరణ వస్తువులను కూడా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.