అనిక అనే 14 సంవత్సరాల అమ్మాయి పరిశోధన చేసి..... ‘‘ఎస్ ప్రోటీన్‌తో అనుసంధానం కాగలిగే ఒక అణువును కనుగొన్నారు. దీని సహాయంతో వైరస్ స్పందనలు, పనితీరును మార్చవచ్చు’’ అని తెలిపింది. ఇలా చేయడం ద్వారా శరీరంలో ఇతర భాగాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు.