మెండ రామ్మూర్తి అనే రైతుకు గ్రామం చుట్టు పక్కల 18 ఎకరాల భూములు ఉన్నాయి. అచ్చెన్నాయుడు, హరిప్రసాద్ కుటుంబంకు అనుకూలంగా వారికి పొలాలను అప్పగించకుండా ఎదురు తిరిగామన్న కక్షతో పంటలు పండించకుండా చేస్తున్నారు. తక్కువ ధరకు ఇవ్వమని బాధిస్తున్నారు అంటూ వాపోయాడు. అంతేకాదు ఆ రైతు ఏమన్నాడంటే ....ఇటీవల సొంతింటికి వచ్చిన నాపై ఇప్పుడు కూడా బెదిరింపులు ఎదురయ్యాయి.