వైసీపీ నేత దళిత న్యాయవాది సుబ్బారాయుడునీ టీడీపీ నాయకుడే హత్య చేశాడని ఆయన ఆరోపించడం తో రాజకీయ వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. సుబ్బారాయుడును హత్యచేసిన వ్యక్తి భూమా కుటుంబంతో ఫొటోలు మాత్రమే దిగలేదని..వారితో అక్రమ వ్యాపారాలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఆరోపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.