తుంగభద్ర పుష్కరాలు రానున్న నేపథ్యంలో స్నానాలు చేయకుండా నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది ఏపీ ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.