లక్షల వేతనం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి రైతు గా మారిన ఓ యువకుడు ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఘటన ఉత్తర ప్రదేశ్లోని దౌలాపూర్ లో వెలుగులోకి వచ్చింది.