ఓవరాల్ గా ఇప్పటివరకూ పలు రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు విషయానికొస్తే...జో బైడెన్ ఎన్నడూ లేనివిధంగా అత్యధిక ఓట్లతో చరిత్ర సృష్టించారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే ఇంకా మేజిక్ ఫిగర్ కు 43 ఎలెక్టోరల్ ఓట్లు కావాలి...అలాగే ట్రంప్ వెనుకంజలో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా ఆదిక్యత కోసం ఇరు నేతల మధ్య జరుగుతున్న హోరాహోరీ పోటీ లో...... విజయం సాధించేది ఎవరో..??? తెలియాలంటే మరికాస్త సమయం వేచి చూడాల్సిందే.