అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో తరచూ పరిశుభ్రత కోసం శానిటైజేషన్ ప్రతి రోజు నిర్వహించడం సాధ్యం కాదు. అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో కాలుష్యమైన గాలినే పీలుస్తున్నారు. గాలి కాలుష్యం కారణంగా కొందరు రోగాల బారిన పడుతున్నారు .... మరికొందరు ప్రతి ఏడాదిలో సగటున 1.2 మిలియన్ల మంది భారతీయులు మృత్యువాత పడుతున్నారు.