మోటార్ వెహికల్ చట్టం– 2019 ప్రకారం హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయొచ్చన్న అంశాలు వాహన దారులకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఇప్పటివరకు జరుగుతున్న చాలా వరకు రోడ్డు ప్రమాదాల సమయంలోముఖ్యంగా నడిపేవారికి హెల్మెట్ లేకపోవడం వలన ప్రాణాలు పోగొట్టుకున్నారని తేలింది.