పుతిన్ అత్యంత అరుదుగా సోకే పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని, ప్రస్తుతము ఆ వ్యాధి మొదటిదశలో ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారని మీడియా ద్వారా తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగడం కష్టమని వైద్యులు చెబుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఇదే కనుక నిజమైతే వచ్చే 2021 జనవరిలో పుతిన్ రాజీనామా చేసే అవకాశం ఉంది.