హైదరాబాద్ పరిసరాలకు మాత్రమే పరిమితమైన గంజాయి సరఫరా ఇప్పుడు మెల్ల మెల్లగా కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లా, ఖమ్మం మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు కూడా గంజాయి మత్తు పాకుతోందని... పేర్కొన్నారు. ఇక గంజాయి మత్తులో యువత జీవితాలు చిత్తవుతున్నాయి... ప్రముఖంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని ఎన్ టి పి సి తదితర ప్రాంతాలలో గంజాయి సరఫరా వేగంగా విస్తరించింది.