అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తీర్వ ఉత్కంఠల నడుమ డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రస్తుత మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని ఓడించి కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. దీనితో ట్రంప్ తీవ్ర నిరాశకు లోనయినట్లు తెలుస్తోంది. ఇంత దారుణమైన ఓటమిని కలలో కూడానా ఊహించి ఉండడు. తన పరిపాలన తీరుపట్ల అమెరికా ప్రజలు ఎంతగా అసహనానికి లోనయ్యారో ఈపాటికి ట్రంప్ కి అర్ధమయ్యే ఉంటుంది. మరి ఇన్ని సానుకూలతలు మద్యన గెలిచినా జో బైడెన్ తన ప్రజల అంచనాలను అందుకుంటాడా...లేదా ట్రంప్ లాగే తన పాలనా కొనసాగనుందా తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు.