కేంద్రం ఢిల్లీ లో తెరాస పార్టీ భవన నిర్మాణము కోసమని 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది. దీనితో కేసీఆర్ అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ భవనానికి స్నాకు స్థాపన చేయడానికి ఢిల్లీ వెళుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అక్కడ భూమిని చదును చేసే పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.