కరోనా మహమ్మారి... ప్రపంచ విషయాలు ఎలా గడుస్తోంది. వ్యాప్తి వేగం తగ్గింది కానీ పూర్తిగా అంతరించి పోయేలా లేదు, ఈ మాయదారి రోగాన్ని నివారించేందుకు వివిధ రకాల వ్యాక్సిన్లు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చేంతవరకు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. తగిన సూచనలు కూడా అందిస్తూనే ఉన్నారు.