కారు అదుపుతప్పి భీభత్సం సృష్టించడంతో ఏకంగా స్కూటీపై వెళుతున్న తల్లీ కొడుకులు మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.