సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీజ్ అయిన వాహనాల యజమానులు దరఖాస్తు చేసుకోకపోతే వేలం నిర్వహించి అమ్మేస్తామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.