ప్రస్తుతం కొద్ది రోజుల నుండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా శాతం తగ్గుతూ వస్తోంది... దీంతో వ్యాక్సిన్ రాకముందే మహమ్మారి కరోనా పూర్తిగా అంతరించిపోతుంది అని వార్త కొత్త పుకార్లు పుట్టించింది.... కాని ఇటువంటి వార్తలు వలన ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంది.