ఎప్పుడూ ఏదో ఒక వింత విషయంతో అందరినీ ఆశ్చర్యపరిచే ఉత్తరకొరియా దేశం... ఇప్పుడు మరో వార్త తో హాట్ టాపిక్ గా మారింది. కిమ్ చేతిలో విలాసంగా తిరిగే సిగరెట్ ఆ దేశ మగాళ్లను, యువతను మార్చేస్తోందట. వారికి ఆ సిగరెట్ వాడటం వారి అధ్యక్షుడు కిమ్ కి మరింత గౌరవం ఇస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారట... అందుకే వారు ధూమపానానికి అలవాటు పడుతున్నారట. అక్కడి పురుషుల్లో సగం మంది సిగరెట్ కాలుస్తుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతోంది.