మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న అద్భుత అవకాశం. మధ్యతరగతి జీవితాలలో వెలుగు నింపేందుకు కేంద్రం చేస్తున్న ఆలోచనా విధానం. ఇంతకీ విషయానికి వస్తే. ఒక స్కీమ్  డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారికి బెనిఫిట్ కలిగించాలని   కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనివల్ల ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరనుంది. ఈ కార్యాన్ని ముందుకు నడిపించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.