ఆరుబయట యువకుడు మూత్రం పోసినందుకు ఏకంగా స్థానికులు అతనిని చితకబాది ప్రాణాలు తీసిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.