జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తూ రాజకీయం చేస్తూ వచ్చింది. అయితే టీడీపీ రాజకీయం చేసినా కూడా జగన్కు చాలా నిర్ణయాల విషయంలో నెగిటివ్ ఏమి రాలేదు. కానీ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ప్రజల్లో కాస్త వ్యతిరేకిత ఉందని తెలుస్తోంది.