కరోనా నేపథ్యంలో ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలు వాయిదా వేశారు. ఇక ఆ తర్వాత నిమ్మగడ్డ-జగన్ ప్రభుత్వంల మధ్య ఎలాంటి వార్ నడిచిందో అందరికీ తెలిసిందే. తాజాగా నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.