పెరూ దేశంలో ఏకంగా ప్రధానిని తొలగించడం సంచలనం అయింది. కాగా కారణం ఏంటా అని చూస్తే...అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కొన్ని నిరసనలు జరిగాయి. ఈ నిరసనలో జరిగిన తోపులాటలో ఇద్దరు మరణించగా 100 మంది వరకు గాయాల పాలయ్యారు. దీనితో ఆగ్రహానికి గురయ్యింది ఆ దేశ కాంగ్రెస్ పార్టీ మార్టిన్ విజ్ కర్రా ను పార్టీ నుండి బహిష్కరించింది.