కేజ్రీవాల్ ప్రభుత్వం..ఈ మేరకు ఆంక్షల అమలు నిర్ణయాలపై ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను కోరింది. కేంద్రం మార్గదర్శకాల్లో ఒకటైన వివాహాది కార్యక్రమాల్లో 200 మంది వరకు పాల్గొనవచ్చు. అయితే ముఖ్యంగా ఈ పెళ్లిళ్ల కారణంగానే కరోనా వ్యాప్తి మరింత జోరు పెంచింది... ఈ కళ్యాణ వేదికలే కరోనా హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి.