ఏపీ ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలపై దూకుడు ప్రదర్శిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. జగన్ ప్రభుత్వం కాదు అంటున్నా పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి గవర్నర్ ను మీట్ అవ్వడం. సీఎస్ కు లేఖ రాయడంపై జేసీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.