ఝూంగ్ ఝాన్ అనే మహిళా విలేకరి కరోనా గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రపంచానికి చెప్పేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి వూహాన్ కి వెళ్ళింది. అక్కడ కొన్ని ప్రాంతాలకు వెళ్లి కరోనా సంబంధిత విషయాలను అక్కడి వారిని అడిగి... అక్కడి నుంచి కరోనా కేసులకు గురించి పలు కథనాలు ప్రచురించింది.