గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు దాదాపు కొన్ని రోజులుగా అన్ని పార్టీలు ఫుల్ బిజీ బిజీగా అయిపోయి సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ హడావిడి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రత్యర్థి పార్టీలు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎన్నికల కోసం కృషి చేస్తూనే ఉన్నాయి.