తెలంగాణ రాజకీయాలు దేశ రాజకీయాలతో పోటీగా నిలుస్తున్నాయి. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికల నుండి సాగుతూ వస్తున్న ఈ వ్యవహారం ఎన్నికల ఫలితాలతోనే సమసి పోతుంది అనుకుంటే...ఇదే ఎక్కడెక్కడికో దారి తీస్తోంది. మొదటగా దుబ్బాకలో తెరాస గెలుపు లాంఛనమే అనుకున్నారు, కానీ గమ్మత్తుగా బీజేపీ పుంజుకుని దుబ్బాక ఉప ఎన్నిక పోరులో గెలుపు బావుటా ఎగరవేసింది.