జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటరిగా పోరాడేందుకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ. 150 డివిజన్లలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో టిడిపి నేతలు మంతనాలు జరుపుతూ నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే.... అయితే ఇప్పుడు తాజాగా 90 మంది అభ్యర్థులు వివరాలతో తొలి జాబితాను ప్రకటించింది. టిడిపి ఈ జాబితాను అధికారికంగా విడుదల చేయగా.... అభ్యర్థులు ఎవరన్న క్లారిటీ రివీల్ అయింది.