హర్యానా రాష్ట్రం కూడా అప్రమత్తమై కోవిడ్ సెకండ్ వేవ్ ను కట్టడి చేసేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ను అదుపుచేసే చర్యలలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూల్స్‌ను నవంబర్ 30 వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేస్తూ ప్రకటనను విడుదల చేసింది.