ఆన్లైన్ క్లాసులు నేపథ్యంలో ఎంతో మంది పిల్లలు చెడు దారి పట్టకుండా ఉండేందుకు పిల్లలు ఫోన్ కి వచ్చిన మెసేజ్ కి సంబంధించిన నోటిఫికేషన్ తల్లిదండ్రుల ఫోన్ కి వచ్చే విధంగా సరికొత్త యాప్ రూపొందించారు బెంగళూరులోని శాస్త్రవేత్తలు.