ఆమె పేరు టీనా దాబి.. 2015 సివిల్స్ టాపర్గా నిలిచింది.... అలాగే రెండో ర్యాంక్ వచ్చిన అమీర్లు ప్రేమించుకొని పోస్టింగ్ తర్వాత ఒక ఇంటి వారయ్యారు. భార్యాభర్తలిద్దరికీ ఒకే రాష్ట్రంలో ఉద్యోగాలు లభించాయి. దేశంలోనే సంచలనం సృష్టించిన ఈ ప్రేమ జంట రెండేళ్లు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి.